మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి
న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి చెందాడు టేక్మాల్ గ్రామ శివారులోని గుండు వాగు గడ్డ వద్ద సర్వేనెంబర్ 733 తన వ్యవసాయ భూమి కలదు అట్టి పొలానికి అడవి పందుల గురించి జియా అల్యూమినియం వైర్ ఏర్పాటు చేసిన కంచలో 12-10-2023 గురువారం నాడు అందాజ ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో ఎప్పటిలాగే నా భర్త అన్నారం జనార్ధన్ ఇంటి నుండి పొలానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళినాడు తర్వాత ఇంటికి రాకపోవడంతో మా కొడుకు నా భర్తకుఫోన్ చేస్తే నా భర్త ఫోన్ ఆన్సర్ లేకపోవడంతో ఆ తర్వాత అంజాద అదే రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో మా ఇద్దరు కొడుకులు మా పొలం దగ్గరికి వెళ్లి చూడగా నా భర్త జనార్ధన్ చనిపోయి పొలం దగ్గర పడి ఉన్నాడు. అని నాకు చేపగనే నేను వెంటనే పొలం దగ్గరికి వెలి చూడగా నిజంగానే నా భర్త చనిపోయాడని అతని భార్య అన్నారం రానెమ్మ ఫిర్యాదులో తెలిపింది పోలిస్ వారు కేసు నమోదు చేసుకుని పంచనామ నిర్వహించి ఆ తరువాత పోస్టుమార్టం కొరకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List