బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ గా పసునూరి మురళి

By Venkat
On
బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

పసునూరి మురళి

న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
 గౌరవ రాష్ట్ర లీగల్ సెల్ కమిటి సోమ భరత్, మరియు బోయినపల్లి వినోద్ ఆదేశాల మేరకు గురువారం జనగామ బార్ అసోసిషన్
భారత రాష్ట్ర సమితి న్యాయవాదులు,లీగల్ సెల్ అడ్వకేట్
కమిటిని ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం
జరిగింది.ఈ కమిటిలో లీగల్ సెల్
జిల్లా కన్వీనర్ గా  పసునూరి మురళి,కో కన్వీనర్ గా
చెరుకు చంద్రశేఖర్ లను ఎన్నుకోవడం
జరిగింది.కమిటి సభ్యులు గా 27 మంది న్యాయవాదులను నియమించుకోవడం జరిగింది.ఇట్టి కమిటీ బీఆర్ఎస్  పార్టీ,అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన
వారి గెలుపునకు పూర్తి మద్దతు తెలుపుతూ, నియోజకవర్గంలో వారి గెలుపునకు తోడ్పడుతామని కమిటీ తక్షణమే అమలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెంబర్స్ ప్రసాద్ రావు,హరిచంద్ర ప్రసాద్,పానుగంటి శ్రీనివాస్,బిక్షపతి, వీరమల్లయ్య,ఎల్లారెడ్డి, కిషన్ గౌడ్,అమృతారావు, శ్రీనివాస్,సత్తయ్య హరీష్ రెడ్డి,అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231012-WA0437IMG-20231012-WA0437

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రేషన్ దందాపై ‘పిడీ’ కిలి.. రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్.. రంగారెడ్డి జిల్లా,...
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం