తెలంగాణలో వేసవిలో తలపిస్తున్న ఎండలు

On
తెలంగాణలో వేసవిలో తలపిస్తున్న ఎండలు

తెలంగాణలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వివిధ పనులు మీద బయటికి వెళ్లిన వారు ఎండ తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు.శుక్రవారం సాధారణ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

Views: 27
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..