కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా
On
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్:. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. ఈయన పీసీసీ చీఫ్‌గా కూడా పని చేశారు. జగనామా టికెట్ విషయంలోనే అసంతృప్తితో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తనకు అవమానం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.
Views: 32
Comment List