కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా

On
కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా

న్యూస్ ఇండియా రిపోర్టర్   జైపాల్:. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. ఈయన పీసీసీ చీఫ్‌గా కూడా పని చేశారు. జగనామా టికెట్ విషయంలోనే అసంతృప్తితో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తనకు అవమానం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.

Views: 32

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ పోలీస్ సేవ పథకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి.. తెలంగాణ పోలీస్ సేవ పథకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
తెలంగాణ పోలీస్ సేవ పథకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.. తెలంగాణ పోలీస్ సేవ పథకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి...
సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.