BGR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.
On
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం.
న్యూస్ ఇండియా తెలుగు (చందుపట్ల )గ్రామం: దుర్గాదేవి సన్నిధి లో అన్నధానం కార్యక్రమం BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ యువజన మండలి ఆద్వర్యంలో నెలకొల్పిన దుర్గాదేవి సన్నిధి లో పూజాకార్యక్రమంలో పాల్గోని, అనంతరం తాను ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించి విజయవంతం చేశారని అన్నారు .ఈకార్యక్రమంలో బెజవాడ లక్ష్మీనారాయణ, కోటగిరి రాధాకృష్ణ ,నేలపట్ల శంకరు, దిగొచ్చి వెంకటాచారి, సండ్ర సంతోష్ ,నేలపట్ల శేఖర్ ,వడ్డబోయిన శివ,పుట్ట రాజు ,దేశ బోయిన సైదులు ,నాగారం శ్రీకాంత్ తాడ్వాయి శేఖర్ ,మరియు పెద్ద ఎత్తున పాల్గొని BGR సైన్యం ద్వారా దిగ్విజయం చేశారు.
Views: 46
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Jan 2026 11:06:42
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ జనవరి 25, న్యూస్...

Comment List