స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.

IMG-20231020-WA1377
పార్టీలోకి ఆహ్వానిస్తున్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్,  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మజీద్ పూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరెడ్డి తిరుమల్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చెరుకూరి రాజు తూర్పాటి లింగస్వామి, తూర్పాటి వరంగల్, మొగుళ్ళ సతీష్ ఎడ్ల సంపత్ సుమారు 80 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ చేరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ ముదిరాజ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నారోజు రాజారామ్ చారి, సీనియర్ నాయకులు కక్కెర్ల జంగమయ్యగౌడ్, గోపగొని శ్రీశైలం గౌడ్, కట్టుముల్ల శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చెరుకూరి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు మేడిపల్లి వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 80

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..