బిఆర్ఎస్ కు ఉపసర్పంచ్ రాజీనామా కాంగ్రెస్ లో చేరిక
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి స్వగృహంలో మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో కంగ్టి మండలనికి చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ నర్సమ్మ-శంకర్ వారితో పాటు సీనియర్ నాయకులు బీమప్ప 40 మంది కార్యకర్తలతో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.చేరినవారికి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోని సాధారంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాయకులు.తదితరులు పాల్గొన్నారు.
Views: 803
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List