తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని
90 రోజులు ముందే రాజకీయ భవిష్యవాణి చెప్పిన
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఊహగల రావడంతో హంగ్ వచ్చే ప్రసక్తి లేదని ఆడారి తేల్చి చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని 90 రోజులు ముందే చెప్పడం విశేషం మూడోసారి ఏ పార్టీకి అధికారం రావడం చాలా కష్టమని ఒక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటదు అని కొంతమంది విశ్లేషించగా కాంగ్రెస్ పార్టీకి 59 నుండి 68 సీట్లు +or + 3 సీట్లు వస్తాయని కుండ బద్దలు కొట్టి చెప్పారు .స్టేట్మెంట్ రాస్తున్న సమయానికి కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రావడం మరో విశేషం,
Views: 7
Tags:
Comment List