భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

కాశ్మీర్, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.. IMG-20240204-WA0045శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాల‌కు త‌ర‌లించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఈ స‌మ‌యంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవ‌లందించారు.  2 నుండి 3 అడుగుల లోతున ఉన్న‌ మంచులో న‌డుస్తూ.. 7 నుంచి 8 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను త‌ర‌లించారు. అనంతరం వైద్యులు ఆమెను ప‌రీక్షించి ప్ర‌స‌వం చేశారు.

Views: 32
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు