కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుండి జహీరాబాద్ నియోజకవర్గం దానికి సంబంధించిన విషయాల గురించి ఆదివారం రోజున బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల బిజెపి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు ముఖ్య నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొని చర్చించారు. ఈ యొక్క కార్యక్రమానికి బస్సు యాత్ర ఇంచార్జ్ మల్లికార్జున్ పాటిల్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరం, కులకర్ణి, మరియు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, అందోల్ కన్వీనర్ మఠం చంద్రశేఖర్, సుమన్, అధ్యక్షులు రాజు, పుల్కల్ మండల అధ్యక్షుడు పండరి, టేక్మాల్ మండల అధ్యక్షుడు ఎల్లుపేట రాజు, వట్టిపల్లి మండలం అధ్యక్షులు సురేష్ గౌడ్, అందోల్ మండల అధ్యక్షులు శివచందర్, జోగిపేట పట్టణ అధ్యక్షులు శివ శంకర్, అల్లాదుర్గం మండలం ఇన్చార్జి యాదగిరి, కాళ్ళ రాములు, జిల్లా నాయకులు జగన్నాథం, వట్టిపల్లి ప్రధాన కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు..

Views: 36

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..