గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతి

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

*గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

గుడుంబా తరలిస్తుండగా ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతిIMG-20240413-WA0026 తెలిపారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తొర్రూర్ మండలం దుబ్బ తండ గ్రామంలో ధరావత్ యాకూబ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై నాటు సారాయి తరలిస్తుండగా విశ్వనీయ సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ధరావత్ యాకుభ్ ను విచారించగా తాను తయారుచేసి నాట సారాయిని సరాఫర చేస్తాడని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.అదేవిధంగా అతని దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని,అతడు ఎవరెవరికి సరాఫర చేస్తాడో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు. సరఫరా చేసిన వారిలో గద్దెల సాయిలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ దాడులలో ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ శ్రీనివాస్ ప్రభాకర్,సత్యప్రసాద్ పాల్గొన్నారు.

Views: 39
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి  దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 
కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో నరేష్): పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయ పాలకమండలి సభ్యులు, ఈఓ తో కలిసి దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం...
ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల
బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం..
రేషన్ కార్డు అనేది ఒక పత్రం కాదని, ఆత్మగౌరవ పత్రం...
గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..