తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న  యశస్విని ఝాన్సీ రెడ్డి

తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న  యశస్విని ఝాన్సీ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న  యశస్విని ఝాన్సీ రెడ్డి  మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలందరికీ సీతారాముల దీవెనలు ఉండాలని కోరారు అనంతరం మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని వారన్నారు కళ్యాణ మహోత్సవానికి వచ్చిన ప్రజలందరికీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ మరియు వారి సంఘం సభ్యులకు సంగీత సాంస్కృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కవులకు కళాకారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

Views: 251
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News