టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

200 మంది కాంగ్రెస్లో చేరిక

On
టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

ఏపూరి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో

ఏపూరి.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు.

*టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో 200 కుటుంబాలు.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఏపూరు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 200 కుటుంబాలు చేరడం జరిగింది. గూడూరు మండలం కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ చల్లారింగారెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా  కాంగ్రెస్  మహిళా అధ్యక్షురాలు నూనావత్.రాధ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో పోరిక బలరాం నాయక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అంటూ ఆయన గెలుపుకై  మండలంలోని గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో మంచి స్పందన ఉన్నదంటూ పోరిక బలరాం నాయక్ ఈసారి 2 లక్షలు నుండి 3 లక్షలు వరకు మెజార్టీ సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళ అధ్యక్షురాలు నూనావత్ రాధా  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి  సొసైటీ చైర్మన్ చల్ల లింగారెడ్డి  వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ పెద్ది అమరేందర్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకుపాషా పెసరి శివ, మందుల.ప్రవీణ్,IMG-20240501-WA1412 నూకల శీను ఓగ్గుల విజయ్ తోటకూరి మహేందర్ మోద్దు సాంబయ్య గొడుగు మునేష్ దానబోయిన సారయ్య నరసయ్య రాజు బుర్ర రమేష్ బండారి యుగంధర్ కుమార్ స్వామి తాళ్ల పెళ్లి శ్రావణ్ పిట్టల కర్ణాకర్ భాష పోయిన రవి గిరిశెట్టి ఎల్లయ్య యాదగిరి వెంకన్న లు పాల్గొన్నారు.

Read More భక్తులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 17 నుంచి ఒకే ప్యాకేజీలో 4 జ్యోతిర్లింగాల దర్శనం.. IRCTC అదిరిపోయే ఆఫర్!

Views: 42
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
మహబూబాబాద్ జిల్ల తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనఅధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే...
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!
హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు