పెద్దమ్మ గుడి సాక్షిగా సిండి"కేట్ "దందా
బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం అమ్మకం
On
చోద్యం చూస్తున్న ఎక్స్చేంజ్ అధికారులు
పాల్వంచ (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జూలై 1: పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలో సిండికేట్ దందా కొనసాగిస్తున్నారు . మద్యం ప్రియుల జేబులకి చిల్లులు వేస్తూ అధిక రేటుకు బెల్ షాపులకు మధ్య సప్లై చేస్తూ వారి జేబులు నింపుకుంటున్నారు. వైన్ షాప్ లో దొరకని బ్రాండ్లు ఈ సిండికేట్ లో దొరుకుతాయి , ఖరీదైన మద్యం బ్రాండ్ ను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. సంబంధిత ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. ఇంకా ఎన్నిరోజులు ఈ దందా కొనసాగుతుందో వేచ్చి చూడాలి.
Views: 7
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Feb 2025 14:40:49
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన..
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
Comment List