చాలా క్లిష్టంగా మారిన అమెరికా 2024 ఎన్నికలు

అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా క్లిష్టంగా మారాయని

On
చాలా క్లిష్టంగా మారిన అమెరికా 2024 ఎన్నికలు

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

ప్రపంచంలో ఏం జరిగినా ఏదో విధంగా స్పందించే అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా క్లిష్టంగా మారాయని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు

అమెరికాలో జరిగే ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా ఎలక్ట్రోరల్ లను ఎన్నుకుంటారు . 

అమెరికాలో మొత్తం 538 ఎలక్ట్రోరల్ సీట్లు ఉండక మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్ట్రోలు మద్దతు అవసరం ఈ ఎలక్ట్రోరల్ అందరూ కలిసి అధ్యక్షుని ఎన్నుకుంటారు

అమెరికాలో కాలి ఫార్మియాలో అత్యధిక 54 ఎలక్ట్రోరల్ ఉండగా టెక్సాసలో 40 ఉన్నాయి 

అది తక్కువగా వ్యామింగ్ అలస్కా నార్త్ డేకటాల్లో 3 చొప్పున ఎలక్ట్రోరల్ ఉన్నాయి

2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కంటే 30 లక్షలు ఓట్లు ఎక్కువ వచ్చిన హిల్లర్ క్లింటన్ ఓటమిపాలైందని నాగరాజు గుర్తు చేశారు.

ఏ రాష్ట్రంలో అయితే ఒక పార్టీకి 50.1% పైగా ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు ఆ పార్టీకి వచ్చినట్లు అవుతుంది . 

అందుకనే అమెరికా ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు కంటే

ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్ల కోసం

ప్రయత్నిస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈసారి అమెరికా ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు తన విశ్లేషణ ద్వారా తెలియజేశాIMG-20241013-WA0319రు.

Views: 26
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News