విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం..

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

On
విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం..

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

IMG-20240910-WA0845
ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

అన్నారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు లోని ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థిని, విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల నిర్మాణం విషయమై డిఇ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత టాయిలెట్స్ విషయంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక ఎల్లమ్మ గుడి ప్రాణ ప్రాంగణంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించే విద్యార్థులకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్కా శివలింగం, తొర్రూర్ గ్రామ యువకులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం