బీకేర్ ఫుల్ బ్రదర్…!

On

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల […]

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.

మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల జోరుపై భారీగా కోత విధించాయి. బులియన్‌ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చమురు, ఇతర ముడిపదార్ధాల దిగుమతిపై భారత్ ఎక్కువగా ఆధారపడటంతో భారత్ రాబోయే రోజుల్లో పెను సవాలును ఎదుర్కోనుందని పలు ఆర్థిక వేత్తలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి