రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

By Naresh
On

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిలకు సన్మానం.

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామ నివాసి అయిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ కు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం చేయడం జరిగింది.టీవల జాతీయ గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయడిగా వనపర్తి జిల్లా నుండి  ఎంపికైన  పెబ్బేరు మండలం  యాపర్ల హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం పలుస శంకర్ గౌడ్ సందర్బంగా రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు.దాదాపు మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలకుగాను ఈపురస్కారం లభించింది శంకర్ గౌడ్ అవార్డ్ అందుకోవడం పట్ల ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాహితీ వేత్తలు, గ్రామస్తులు  హర్షం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో.. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్   శ్రీరంగాపూర్ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డిమండల బీసీ సెల్ ప్రెసిడెంట్ పలుస రాజ గౌడ్ మండల ఏసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగా కురుమన్న మండల గౌడ సంగం అధ్యక్షులు నీరుగంటి వెంకటేష్ గౌడ్ మరియు సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ షకీల్ మరియు జానంపేట కాంగ్రెస్ యువ నాయకులు జి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా