ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

On
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 
దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

IMG-20240908-WA0509
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

ఎల్బీనగర్, సెప్టెంబర్ 16 (న్యూస్ ఇండియా ప్రతినిధి): నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు  మాచన రఘునం
దన్ కు  దక్షిణ భారత దేశ భాధ్యత లు అప్పగించారు. ఈ మేరకు ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ జాతీయ అధ్యక్షులు బి.పి. రావత్ సోమవారం డిల్లిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యూ పెన్షన్ స్కీమ్,యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ల పేరిట ఉద్యోగుల ను పాలకులు టెన్షన్ కు గురి చేయడమే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా రఘునందన్ అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ లకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగుల కు పింఛను ఉండకుండా చేయడం, ఎంత మేరకు సబబు అని మాచన రఘునందన్ ప్రశ్నించారు. మాకు పింఛను కావాలి మహా ప్రభో అని భిక్ష అడుక్కునే లా పాలకులు ఉద్యోగులను దీక్ష లకు పురికొల్పుతున్నారనీ "మాచన" ఆవేదన వ్యక్తం చేశారు.

Views: 25

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి