క్షిరగిరికి కార్తీక శోభ
స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం
By Venkat
On
*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.
జనగామ: పాలకుర్తి
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివ నామస్మరణ తో మారుమ్రోగిన పాలకుర్తి శ్రీ స్వయంభూ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
*పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి.
*భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
Read More డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
*పూజారుల వేద మంత్రొచ్చరణాల మధ్య, భక్తుల హరిహరుల నామస్మరణతో మారుమరోగుతున్న క్షిరగిరి.
*సూదూర ప్రాంతాలనుండి కుటుంబ సమెతంగా స్వామి దర్శనానికి భక్తులు.
*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.
*స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం.
*కొండపై ప్రమీదలో జ్యోతి వెలిగిస్తూ స్వామి దర్శనానికి భక్తులు.
*పవిత్ర కార్తీక మాసంలో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుటకు దేవాలయ అర్చకులకు దీపదానం చేస్తున్న భక్తులు.
Views: 11
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Nov 2025 19:23:01
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...

Comment List