బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్య

On
బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

విద్యార్థులకు బహుమతులు ప్రధానం

బేతంచెర్ల పాఠశాలలో బాలల దినోత్సవం.

* ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్యIMG-20241114-WA1242.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గురువారం రోజున గూడూరు మండలంలోని బేతంచెర్ల పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన. వెంకన్న  పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులు తో ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు తన వంతు బాధ్యతలు నిర్వహించాలని వెంకన్న కోరారు.అలాగే విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, రేగ.సాంబయ్య, అంగన్వాడి ఆయా కొట్టెం పులమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

Views: 184

About The Author

Post Comment

Comment List

Latest News

ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
మహబూబాబాద్ జిల్లా :-తొర్రూరు పట్టణం : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా డీజీపీ అమలు చేస్తున్న “అరైవ్, అలైవ్” కార్యక్రమాన్ని మహబూబాబాద్...
27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!