పద్మశాలి సంక్షేమ సంఘం వారి కవి సమ్మేళనంలో
*కవి కళాకారుడు మాన్యపు బుజేందర్ కు ఘన సన్మానం
By Venkat
On
పద్మశాలి సంక్షేమ సంఘం
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో వారు ఇచ్చిన *చేనేత కళా వెలుగులు* అనే అంశంపై భుజేందర్ చేనేత కలను కాపాడుకుందాం! అనే శీర్షికతో కవితా చదవగా పలువురు అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధులు భుజేoదర్ ను ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, అమృత్ కుమార్ జైన్, జేబీ రాజు, బి. మధుసూదన్, సరోజినీ దేవి, విభా భారతి,సి సంజయ్, సురేపల్లి రవికుమార్, వడ్డేపల్లి విజయలక్ష్మి, తదితరులు భుజందర్ ను సన్మానించిన వారిలో ఉన్నారు.
Views: 20
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Feb 2026 19:17:05
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ

Comment List