తహాసిల్దార్ ఆఫీస్ లో వినతి పత్రాల అందజేత

PRTU TS పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు

On
తహాసిల్దార్ ఆఫీస్ లో వినతి పత్రాల అందజేత

PRTU TS పాలకుర్తి

జనగామ 

ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రతలేని పెన్షన్ విధానం అయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పూర్తిగా రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కంటి తుడుపు చర్యగా కేంద్ర ప్రభుత్వం1-4-2025 నుండి అమలుపరచబోతున్న ఏకీకృత పెన్షన్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం) విధానాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచకుండా నేరుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న,PRTU TS పాలకుర్తి IMG-20250127-WA0421మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీ వడ్లకొండ శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ తీగల శ్రీనివాస్ రావు, జిల్లా బాద్యులు కుసుమ ఏకంబరం,సీనియర్ సభ్యులు ఓరుగంటి రమేష్ రమేష్, కందుకూరి రవి, బలరాం, సోంమల్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 39
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News