డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
సివిల్ సప్లై డి.టి నాంపల్లి ఏజన్సీ తనిఖీ..
On
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
సివిల్ సప్లై డి టి నాంపల్లి ఏజన్సీ తనిఖీ..
నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 12 న్యూస్ ఇండియా ప్రతినిధి:-గ్యాస్ అక్రమాల పై డి టి ఆగ్రహం, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు హోటళ్ల కు తరిలితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్
హెచ్చరించారు. మంగళ వారం నాడు ఆయన నాంపల్లి లో హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీ ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు హోటళ్ల కు ఎలా సరఫరా అవుతున్నాయని ప్రశ్నించారు. గ్రహ వినియోగ కనెక్షన్లు ఎన్ని, కాజర్షియల్ ఎన్ని అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ను ఆరా తీశారు.
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Mar 2026 08:48:43
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
రంగారెడ్డి జిల్లా, మార్చి 21, న్యూస్ ఇండియా ప్రతినిధి:
తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్
తెలంగాణ ఉద్యమకారుడు కాకి...

Comment List