జగనన్న పాలనలో అభివృద్ధి పరుగులు

On

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా […]

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..ధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక