అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న

టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంజీవరెడ్డి

On
అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న

రేపు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు దివంగత నేత కీర్తిశేషులు పట్లోళ్ల కిష్టారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయంతి సందర్భంగా పీకేఆర్ ట్రస్ట్ మరియు లైన్స్ క్లబ్ సౌజన్యంతో యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది.అత్యవసర పరిస్థితుల్లో రక్తం లభించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు, కాన్పులు, ఇతర ఆపరేషన్ల సమయంలో రక్తం చాలా అవసరం కావున రేపు ప్రతిఒక్కరు రక్తం దానం కార్యక్రమంలో ప్రతిఒక్కరు IMG-20231001-WA0210కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం శిబిరాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరుతూనం స్థలం నారాయణాఖేడ్ పీకేఆర్ స్వగృహం పక్కన గ్రౌండ్

Views: 53
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు! లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు!
లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంక్ నుంచి NOC, ఒరిజినల్ డాక్యుమెంట్లు, లోన్ క్లోజర్ లెటర్ వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఆస్తి...
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు?
జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం