ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమం..
On
ముస్లింలు పవిత్రంగా జరుపుకుంటున్న ఈద్ - మిలాద్ - ఉన్ - నబీ పండుగ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్. చౌహన్ మౌలాలి మసీదును సందర్శించారు. ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట డిసిపి మల్కాజిగిరి జానకి దరవత్ ఐపీఎస్, ఏసీపీలు, అధికారులు తదితరులు ఉన్నారు.
Views: 52
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
రెండు జెండా పండుగ ల్లో తేడా..
25 Jan 2025 18:32:30
వీధి, వీధినా..అధికార..అనధికార పౌరుల సమక్షం లో..గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం...
Comment List