ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య
By Khasim
On
కొరిశపాడు మండలం, పి. గుడిపాడు గ్రామ సచివాలయం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ & అద్దంకి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యం తో ముఖ్య మంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొరిశపాడు మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పోరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, సచివాలయ మండల ఇంచార్జి లు, వాలెంటీర్స్ మరియు వివిధ హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 10
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన ప్రియుడు
13 Nov 2024 15:10:18
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి రెహమాన్
Comment List