బాధిత కుటుంబానికి భరోసా
తోటి మిత్రులందరికీ ఆర్థిక సహాయం
లగ్గల సుభాష్ కుటుంబానికి 77500/- ఆర్ధిక సహాయం
👉కొడకండ్ల హైస్కూల్లో 1991-1992 సంవత్సరం పదవ తరగతి చదివిన మామిడాల గ్రామం,తిరుమలగిరి మండలం ప్రస్తుత సూర్యాపేట జిల్లా నివాసి అయిన లగ్గల సుభాష్ చిన్న తనం నుండి ఊపిరి తిత్తుల సమస్యతో 1990 ముందు ఆపరేషన్ చేసుకుని మందులతో జీవితం గడుపుచున్న సుభాష్, గత కొద్ది రోజులుగా ఊపిరి తిత్తుల సమస్య మళ్ళి రావటం తో హైదరాబాద్ లో హాస్పటల్ లో వైద్యం జరగుతుండగా 11-10-2023 నాడు మరణించాడు.
👉సుభాష్ కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు , ఆడ పిల్లల చదువుల కోసం తోటి మిత్రులు వారి కుటుంబం 77500/- ఆర్థిక సహాయం చేయడం జరిగినది .
👉చిన్న అమ్మయి జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజి లొ సిట్ వచ్చినది,ఇప్పుడు MBBS మెదటి సంవత్సరం చదువుచున్నది.
ఈగ రవికుమార్ 15000/-
అందె.యాకయ్య 6000/-
యాకుబ్ లక్ష్మణ్ 5000/-
పాము .శ్రీనివాస్ 5000/-
వీరదాసు. వెంకటరత్నం 5000/-
గుడెల్లి గణేష్ 3000/-
N . సత్యనారాయణ 3000/-
K.సోమనారాయణ 3000/-
పాము లక్ష్మీనారాయణ 2000/-
విష్ణు వర్ధన్ 2000/-
పూర్ణ చందర్ 2000/-
విజయ లక్ష్మి 2000/-
యాకుబ్ పాష మారుతి 2000/-
బాలరాజు కొడకండ్ల 1500/-
నిడిగడ్డ ఆగయ్య. 1500/-
బండి సాయిబాబు 1000/-
మురళి లక్ష్మక్కపల్లి 1000/-
M సతీష్ 1000/-
పెనగొండ ప్రకాష్ 1000/-
చిలుకమారి రమేశ్ 1000/-
సైదమ్మ కొడకండ్ల 1000/-
జంపాల వీరేశం 1000/-
D జ్యోతి మామిడాల 1000/-
బొల్లోజు ఉపేంద్ర చారి 1000/-
బొమ్మెర రమేశ్ ( పనస) 1000/-
మార్గం శ్రీధర్ 1000/-
ఆర్ లింగయ్య 1000/-
గుడిమళ్ల నాగలక్ష్మి 1000/-
కూటి కంటి వెంకటేశ్వర్లు1000/-
రాపోలు.నవీన్ కుమార్ 1000/-
ధర్మవరపు బిక్షపతి 1000/-
గజ్జి మల్లయ్య 1000/-
దంతాల పల్లి వెంకన్న 1000/-
వేముల భావన ఋషి 500/-
గంగదరి రామ్మూర్తి 500/
గుండు శ్రీన్ 500/-
లగ్గల సుభాష్ కుటుంబానికి 77500 ఆర్ధిక సహాయం
Comment List