టిపిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు.

టిపిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు.

టిపిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు.IMG-20231105-WA0005   

డిసిసిబి డైరెక్టర్ వరంగల్,తొర్రూర్ పిఎసిఎస్ చైర్మన్, కాకిరాల హరి ప్రసాద్ రావు, రాగన్న గూడెం సర్పంచ్, రాయపర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు రెంటాల గోవర్ధన్ రెడ్డి,ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఊకల్లు సర్పంచ్ కుంచారపు హరినాథ్, సోమరం సర్పంచ్ తమ్మడపల్లి సంపత్, తొర్రూర్ బీఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్ కేశవ్ యాదవ్, బీఆర్ఎస్వి తోర్రూరు మండల ప్రెసిడెంట్ మేడి రాకేష్ గౌడ్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పున్నం మధు, మునిగేటి దర్గయ్య, మునిగేటి హుస్సేన్, తాటికాయల రాజు, మునిగేటి యశ్వంత్, ముఖ్యనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 44
Tags:

Post Comment

Comment List

Latest News