మరో వివాదంలో వర్మ

On

మరో వివాదంలో వర్మ రాంగోపాల్‌ వర్మ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకునే వర్మ ఈసారి తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంపై కామెంట్‌ చేసి బుక్కైపోయాడు.. వర్మ ట్వీట్‌పై భగ్గుమన్న బీజేపీ నేతలు.. ఈ వ్యవహారాన్ని కేసుల వరకు తీసుకెళ్లడంతో చివరకు నేను అలా అనలేదంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. పెట్టిన ట్వీట్‌ డిలీట్‌ చేస్తారా లేదా అంటూ వర్మను ఆడేసుకుంటున్నారు బీజేపీ నేతలు.

మరో వివాదంలో వర్మ

రాంగోపాల్‌ వర్మ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకునే వర్మ ఈసారి తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంపై కామెంట్‌ చేసి బుక్కైపోయాడు.. వర్మ ట్వీట్‌పై భగ్గుమన్న బీజేపీ నేతలు.. ఈ వ్యవహారాన్ని కేసుల వరకు తీసుకెళ్లడంతో చివరకు నేను అలా అనలేదంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. పెట్టిన ట్వీట్‌ డిలీట్‌ చేస్తారా లేదా అంటూ వర్మను ఆడేసుకుంటున్నారు బీజేపీ నేతలు.

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు