పటాన్ చెరు పట్టణం లో కాట శ్రీనివాస్ గౌడ్ రోడ్ షో....

చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపిద్దాం : కాట శ్రీనివాస్ గౌడ్

By Ramesh
On
పటాన్ చెరు పట్టణం లో కాట శ్రీనివాస్ గౌడ్ రోడ్ షో....

ప్రచారంలో భాగంగా ఈరోజు పటాన్ చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ బసవేశ్వర విగ్రహం నుండి రోడ్ షో గా బయలుదేరి శాంతినగర్, ఎం జి రోడ్ మీదుగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా INTUC ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, సి పి ఐ కార్యవర్గ సభ్యుడు ప్రకాష్ రావు, సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ చిన్న ముదిరాజ్, పట్టణ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, డీసీసీ కార్యదర్శి సామయ్య, మాజీ సర్పంచులు సంజీవరెడ్డి, జయమ్మ రాములు, శ్రీహరి, నాయకులు మక్బూల్, ఆసిఫ్ హర్షద్, యువరాజ్, సాయి ముదిరాజ్, జహంగీర్ ఉమర్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారుతదతరులు పాల్గొన్నారు.

Views: 33
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య