భారీ అగ్ని ప్రమాదం.. అడవి దగ్ధం
నాగర్ కర్నూల్ - నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది
On
నల్లమల అడవి
దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు సమాచారం
మంటలార్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Views: 39
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List