టియుడబ్ల్యూజే(ఐజేయు జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
On
*మహబుబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో జరిగిన అంబెడ్కర్ జయంతి వేడుకలలో టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్., విద్యుత్ శాఖ డిఈ విజయ్, అంబేడ్కర్ యువజనసంఘం నాయకులు జంగం రవి, మాలజర్నలిస్ట్ ల సంఘం జిల్లాఅద్యక్షులు చందా శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ అశోక్, మాజీసర్పంచ్ రాంరెడ్డి, యంపిటిసి వెంకన్న, దాడులనియంత్రణ కమిటీ జిల్లా కో-కన్వీనర్ బేతమల్లు సహదేవ్, జర్నలిస్ట్ కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..*
*ఈ..కార్యక్రమంలో బాగంగా ఇటీవల గ్రామం నుండి ప్రభుత్వఉద్యోగాలు సాదించిన వారిని ఘనంగా సన్మానించారు..*
Views: 33
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Mar 2025 17:45:47
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్ కు అరుదైన గౌరవం..
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
రంగారెడ్డి జిల్లా, మార్చి 25, (న్యూస్...
Comment List