తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ

సిఐ సంజీవ్ మరియు SHO కె జగదీష్, ఎస్సై పి రాజు

తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పార్లమెంటుIMG-20240504-WA0008 ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలు జరగ కుండా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ సంజీవ్, ఎస్సైలు కూచిపూడి జగదీష్, పిల్లల రాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 53
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే