జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ

By Khasim
On
జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ

జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందిందని ప్రజలందరూ జగన్ అన్నకు అండగా నిలవాలని కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ అన్నారు. హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి, పెద్ద గొల్లపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దద్దాల నారాయణ యాదవ్ కు హనుమంతునిపాడు మండలం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను నేరుగా అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ దద్దాల నారాయణ యాదవ్ ను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీ గాయం బాలరామి రెడ్డి, మండల కన్వీనర్ ఎక్కంటి శ్రీనివాసుల రెడ్డి, భవనం కృష్ణా రెడ్డి, మద్ది తిరుపతయ్య, గురుప్రసాద్, బాలాజీ, మండల మహిళా అధ్యక్షులు బేబీ, వైస్ ఎంపీపీ శోభా రాణి,సాంబిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి,వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???