బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

ముకుమ్మడిగా పార్టీ మారనున్న 20 మాజీ సర్పంచులు...

On
బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

gram_pachayattte21dd9a582d163e8dd15ffd70b582e55పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కంగ్టి మండల రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలా పాడిన బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న కొద్దో గొప్పో క్యాడర్ ను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని లోకల్ లీడర్స్ పార్టీ నియోజకవర్గ నాయకత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని వినికిడి. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయా గ్రామ అధ్యక్షులు , సుమారు 18 నుండి 20 మంది మాజీ సర్పంచులు , నలుగురు ఎంపీటీసీలు , మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు చేరికను గుట్టుచప్పుడు కాకుండా అపర్సషన్ ఆకర్ష్ ను కంగ్టి మండల నికి చెందిన ఒక వ్యక్తి కనుసన్నల్లో జరుగుతున్నట్టు సమాచారం. రేపు మండల కేంద్రంలో జరగబోయే బీజేపీ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ , పార్లమెంట్ ఇంచార్జి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Views: 187
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం