ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సుజాతానగర్ రోడ్ షో

On
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సుజాతానగర్ రోడ్ షో

 

*రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ,వనమా రాఘవేంద్రరావులతో కలిసి సుజాతానగర్ రోడ్ షోకు ముఖ్య అతిథిగా హాజరు*

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్ షోకు హాజరయ్యేందుకు విచ్చేసిన ముఖ్య అతిథులకు గులాబీ శ్రేణులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు*
👉 కేసీఆర్ ప్రోత్సాహంతో వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గాన్ని 3వేల కోట్లతో అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారు
👉 హైదరాబాద్ నగరంలో మాదిరిగా రోడ్లు,డివైడర్లు,సెంట్రల్ లైటింగ్ సిస్టం 30కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది 
👉 కేసీఆర్ పాలనలో ఈవిధంగా అభివృద్ధి జరిగింది 
👉 చీకటి పడినా కూడా ఇంకా లైట్లు వేయలే,రాష్ట్రంలో ఈ 5నెలల్లో వచ్చిన మార్పు ఇదే 
*ఎంపీ రవిచంద్ర ఈ మాట అనగానే వీధి లైట్లు వెలిగాయి*

*ఆ తర్వాత 2నిమిషాలకే మళ్లీ లైట్లు బంద్ అయ్యాయి,వచ్చిన మార్పు చూస్తున్నారు కదా! ఇక మీరే ఆలోచన చేయండి అన్నారు రవిచంద్ర*
👉 ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే సదాశయంతో కేసీఆర్ గారు 23కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు
👉 ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు కొత్తగూడెం జిల్లాతో పాటు మరికొంటిని రద్దు చేసి 17జిల్లాలను మాత్రమే కొనసాగిస్తారట 
👉 జిల్లా ఏర్పాటుతో కొత్తగూడెంతో సహా చుట్టుపక్కల భూముల విలువ పెరిగింది, గొప్ప అభివృద్ధి జరిగింది 
👉ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాను రద్దుపరిస్తే కొత్తగూడెం అభివృద్ధి కుంటుపడుతుంది,ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి 
👉 అసెంబ్లీ ఎన్నికల్లో తాము పొరపాటు చేశామని నాలుక కర్చుకున్న ప్రజలకు దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది 
👉 పార్లమెంటులో తెలంగాణ ప్రజల పక్షాన బలమైన వాణి వినిపించే, పోరాడే మన అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది
*రోడ్ షో సందర్భంగా "జై తెలంగాణ జైజై తెలంగాణ", "వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి", "జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్"," కారు గుర్తుకే మన ఓటు మన ఓటు", "గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపిద్దాం.

Read More పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News