రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి స్వామి ఆధ్వర్యంలో

On
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

హాజరైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు

  1. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయినా ఏపూరి రవీందర్ రెడ్డి స్వగృహంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ చేర్చుకుంటుందని కార్యకర్తలు అందరిని భేదాభిప్రాయం లేకుండా కాపాడుకుంటుదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి స్వామి జన్మదిన వేడుకలలో కార్యకర్తలలో మాట్లాడారు. బీరం శ్రీపాల్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు చిట్టి.వెంకన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు వారసత్వాన్ని కొలిపించుకొని ప్రజలందరికీ సేవ చేసే గుణం కలిగిన మహానేత రాహుల్ గాంధీ అని చిట్ట వెంకన్న కొనియాడారు. అనంతరం ప్రభుత్వ సిహెచ్ సి ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు.IMG-20240619-WA0476 బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి స్వామి, సీనియర్ నాయకులు ఏపూరి రవీందర్ రెడ్డి, మండల అధక్షులు చిట్టా వెంకన్న, శ్రీపాల్ రెడ్డి, వాంకుడోత్ కొమ్మలు, పెసరి శివ, యాకయ్య నూకల శ్రీను, చంటి స్వామి, బోల్లికొండ మధు, వల్లెపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Views: 115

About The Author

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన