63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..

పర్యావరణహితమైన మట్టి గణనాథులను ఏర్పాటు చేయాలని సూచన..

On
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..

63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..

పర్యావరణహితమైన మట్టి గణనాథులను ఏర్పాటు చేయాలని సూచన..

ఎల్బీనగర్, ఆగస్టు 17, న్యూస్ ఇండియా ప్రతినిధి: -

IMG-20250817-WA0858
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగోల్ సమతాపురి కాలనీలో ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,  మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ ఆదివారం సందర్శించారు. 19 ఏళ్లుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. పర్యావరణ సహితమైన మట్టి గణనాధుని ఏర్పాటు చేయడం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా మధుయాష్కి పేర్కొన్నారు.  పకృతిని,  పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని అందరూ మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, నాయకులు కొండోజు శ్రీనివాస్, దాము మహేందర్ యాదవ్, రమేష్, నాగార్జున రెడ్డి , తిరంగా యూత్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More ‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి
మహబూబాబాద్ జిల్లా:- ఓ రైతు అధికారి కాళు మొక్కి యూరియా అడుగుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీ వద్ద చోటుచేసుకుంది. యూరియా...
వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి
ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’
సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో "స్పా" లపై దాడులు..