ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..

నేనావాత్ నరసింహ నాయక్..

On
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..

ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..

నేనావాత్ నరసింహ నాయక్..

IMG-20250913-WA1086
ఆర్థిక సాయం అందిస్తున్న నేనావాత్ నరసింహ నాయక్..

రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి: ప్రేమలు తప్ప కోపం చూపని వ్యక్తి చంద్రబావోజి లేడు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని నేనావాత్ నరసింహ నాయక్ అన్నారు. పల్లెచెల్క తండా నివాసి క్రీ. శే. విస్లావత్ చంద్రు బావోజీ జ్ఞాపకార్థంగా నేనవత్ నరసింహ 10 వేల రూపాయలు, 100 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, ఖర్చరీ పుల్య, శ్రీను నాయక్, దీప్ల నాయక్, మాజీ సర్పంచ్ లోకేష్, బిచ్య నాయక్, మాన్య నాయక్, కే.ఎల్.కే.వై రమేష్ నాయక్, పాండు నాయక్, రవి నాయక్,పాషా నాయక్, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. నేనావాత్ నరసింహ నాయక్.. ఆర్థిక సాయం అందిస్తున్న నేనావాత్ నరసింహ నాయక్.. రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 13 న్యూస్...
యాత్ర దానం ???
నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్