ఊ అంటావా..ఊహూ అంటావా

On

గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. క్యాసినో నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు… దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందూ డీఐజీకి ఫిర్యాదు చేయాలని ఏలూరుకి వెళ్లారు. అయితే డీఐజీ లేకపోవడంతో… కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్ధనగ్న నృత్యాలు, జూదాలు, క్యాసినో నిర్వహించినా… సీఎం జగన్‌కు చీమకుట్టినట్లైనా లేదంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి