శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవంలో అపశృతి

On

తిరుపతి: శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవంలో అపశృతి దొర్లింది. చొక్కాని దీపోత్సవంలో ఆలయ సెక్యూరిటీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. దీపోత్సవంలో మంటలు ఎగిసి పడటంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలు అయ్యాయి. ముక్కంటి ఆలయంలో భక్తుల మధ్య ఏర్పాటు చేసిన చొక్కాని ఉత్సవంకు భక్తులు పోటెత్తారు. దీపాలు అధికంగా వెలగడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

తిరుపతి: శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవంలో అపశృతి దొర్లింది.

చొక్కాని దీపోత్సవంలో ఆలయ సెక్యూరిటీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది.

దీపోత్సవంలో మంటలు ఎగిసి పడటంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి

పలువురికి గాయాలు అయ్యాయి. ముక్కంటి ఆలయంలో భక్తుల మధ్య ఏర్పాటు చేసిన చొక్కాని ఉత్సవంకు భక్తులు పోటెత్తారు.

దీపాలు అధికంగా వెలగడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Views: 9
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం