తెలుగు మాండలికాలు (పార్ట్-3)

On

అన్నం =  అన్నం , బువ్వ ,సద్ది. కంది పప్పు = కంది బేడలు , కంది బ్యాల్లు, పెద్ద పప్పు పచ్చడి  = చట్నీ,  తొక్కు కూర  = కూర ,కూరాకు ,శాకం . వేపుడు  =వేపుడు ,మాడ్చడం , పల్లీలు = పల్లీలు ,  బుడ్డలు  ,వేరు శనగలు,  శనక్కాయలు రాగులు  = రాగులు , సజ్జలు =  సజ్జలు , సద్దలు మినుములు = బొబ్బర్లు,  వుద్ది బ్యాల్లు , మినప పప్పు. […]

అన్నం =  అన్నం , బువ్వ ,సద్ది.

కంది పప్పు = కంది బేడలు , కంది బ్యాల్లు, పెద్ద పప్పు

పచ్చడి  = చట్నీ,  తొక్కు

కూర  = కూర ,కూరాకు ,శాకం .

Read More సి పి ఎస్ రద్దు కోసం ప్రత్యేక పూజలు..

వేపుడు  =వేపుడు ,మాడ్చడం ,

Read More పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

పల్లీలు = పల్లీలు ,  బుడ్డలు  ,వేరు శనగలు,  శనక్కాయలు

Read More ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

రాగులు  = రాగులు ,

సజ్జలు =  సజ్జలు , సద్దలు

మినుములు = బొబ్బర్లు,  వుద్ది బ్యాల్లు , మినప పప్పు.

పెసర పప్పు  =పెసలు ,పెసర్లు ,పెసరబ్యాల్లు ,చిన్న పప్పు.

 

 

 

Views: 23
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News