కొత్తపేట్ గ్రామంలో బిఆర్ఎస్ బిగ్ షాక్

On
కొత్తపేట్ గ్రామంలో బిఆర్ఎస్ బిగ్ షాక్

 

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజికవర్గంపెద్ద శంకరం పేట్ మండల పరిధిలోని కొత్త పేట్ గ్రామానికి చెందిన మాజీ విద్య కమిటీ చేర్మెన్ మల్లేశం brs మాజీ ప్రాసిడెంట్ సంగారెడ్డి రమేష్ గోపాల్ సాయిలు గోపాల్ రెడ్డి సాయిలు గార్లలు మీడియా కో ఆర్డినేటర్ విజయ్ ఆధ్వర్యంలో శనివారం రోజు నాగేష్ షేట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కె శ్రీనివాస్* గార్లు వీరికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానిచ్చారు కార్యక్రమం లో పెద్ద శంకరం పేట్ యూత్ కాంగ్రెస్ నాయకులు భాను గౌడ్, జహంగీర్ నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్, నారాయణాఖేడ్ నియోజికవర్గం బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు,pacs చైర్మన్ మారుతీ రెడ్డి, గోపాల్, సంగారెడ్డి,pacs డైరక్టర్ లు బస్వారాజ్, నగరత్నం,మాజీ జడ్పీటీసీ చందర్, తుకరం రెడ్డి, కొండల్ రెడ్డి, ఉదయ్ షేట్కార్, సర్దార్ నాయక్, గుత్తి రామేష్,మాజీ ఎంపీటీసీ మారుతీ నాయక్, భక్షిరాం దావీద్, మారుతీ ఇతరులు పాల్గొన్నారు

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్