ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు

On
ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు

మార్కాపురం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజ్ సమీపంలో అసైన్మెంట్ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకొన్న విషయంపై వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్ది రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చిన విషయం అందరికీ విదితమే.అయితే దానిపై స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం పెద్దిరెడ్డి ప్రస్తావించిన సర్వే నెంబర్లలో ఉన్న ఆక్రమణలు తొలగించి స్వాధీన పరచుకున్నారు.అలాగే గతంలో వీఆర్వో లు సస్పెండ్ అయిన వ్యవహారంలో అక్రమంగా ఆన్లైన్ అయినా ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు అందించాలని పేదల పక్షాన పెద్దిరెడ్డి అధికారులకు కోరారు.అక్రమంగా ప్రభుత్వ భూములను రాత్రి కి రాత్రి ఆన్లైన్ చేసుకున్నా అక్రIMG-20230925-WA0251IMG-20230925-WA0257మార్కుల పేర్లు ఆన్లైన్ నందు తొలగించి ప్రభుత్వ భూములను సంరక్షించాలని పెద్ది రెడ్డి రెవిన్యూ అధికారులకు డిమాండ్ చేశారు.

Views: 303
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య