జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు

On
జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ వద్ద సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఓ బిర్యాని ప్రియుడు బిర్యానీ తిందామని ఆ రెస్టారెంట్ కి వెళ్ళాడు సగం బిర్యానీ తిన్న తర్వాత గాని తెలియలేదు అందులో జెర్రీ ఉన్నదని ఆ జర్రి ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు వెంటనే రెస్టారెంట్ ఓనర్ కి తెలియపరిచాడు ఆ ఓనర్ కూడా అవాక్కయ్యాడు. ఇలాంటి హోటల్ ఓనర్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా హోటల్ యజమానులు గాని వంట చేసే వాళ్ళు గాని జాగ్రత్తలు తీసుకోవాలని బాధితుడు వ్యాక్యానించాడు.

IMG-20230928-WA0271
బిర్యానిలో ఉన్న జెర్రి
IMG-20230928-WA0268
ప్లేట్ నుండి బయటకి తీసిన జెర్రి
Views: 372
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) కొత్తగూడెంలో నిన్న జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా మేయర్...
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి