ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట

పంచాయతీ వ్యవస్థ ప్రారంభమై 13 సంవత్సరాలు

By Venkat
On
ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట

పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు సరైన గుర్తింపు లేదు ఉద్యోగ భద్రత లేదు

న్యూస్ ఇండియా తెలుగు తెలంగాణా బ్యురో ప్రతినిధి

ఈ పంచాయతీ ఆపరేటర్స్ పాలకుర్తి ఈ పంచాయతీ వ్యవస్థ ప్రారంభమై 13 సంవత్సరాలు గడుస్తున్న మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు సరైన గుర్తింపు లేదు ఉద్యోగ భద్రత లేదు ఎన్నోసార్లు ఎందరో అధికారులు ప్రజా ప్రతినిధులును కలిసిన మా న్యాయపరమైన సమస్య పరిష్కారం కానందున మరొకసారి ముందుకు వచ్చి గత 15 రోజులుగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు మా బాధ్యతలు ప్రభుత్వం దృష్టిలో చేరేలా వ్యక్తం చేస్తున్నాము అయినప్పటికీ మన ఎలాంటి భరోసా కల్పించలేదు  అందుకే  29-09-2023 ఈరోజు నుండి తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పడుతున్నాము తెలియజేస్తూ మాకు పే స్కేల్ మరియు జూనియర్ అసిస్టెంట్ హోదా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించాలని  గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మండల పంచాయతీ అధికారి గార్లకు నిరవధిక శాంతియుత  సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఈ పంచాయతీ ఆపరేటర్స్ పాల్గొనడం జరిగింది

Views: 91
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి