సీ సీ రోడ్ పనుల ప్రారంభం

*బతుకమ్మ చీరల పంపిణీ...

By Venkat
On
సీ సీ రోడ్ పనుల ప్రారంభం

టెంకాయలను కొట్టి ప్రారంభోత్సవం

న్యూస్ ఇండియా తెలుగు/ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లో ఎస్సీ బస్తి రేషన్ షాపు గల్లి కి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి సుమారు 15 లక్షలు తమ సొంత డబ్బులతో సీసీ రోడ్ వేయిస్తున్నారు కుమారుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డా. భద్రా రెడ్డి విచ్చేసి సీ సీ రోడ్ నీ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తో కలిసి టెంకాయలను కొట్టి ప్రారంభోత్సవం చేశారు.ఈ  కార్యక్రమం లో ఉప సర్పంచ్ కుర్ర మహేందర్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,వార్డ్ సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్,మంద స్వామీ దాస్,మంచాల సుధాకర్, నాయకులు సందీప్ రెడ్డి, ఎనుతుల నాగేష్,మంద విజయ్, నాగరాజు,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
*బతుకమ్మ చీరల పంపిణీ...
చౌదరిగూడ గ్రామపంచాయతీ లో  గ్రామ ప్రజలకు బతుకమ్మ చీరలను సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,వార్డ్ సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్,స్వాతి రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ వెంకటేష్, నాయకులు సందీప్ రెడ్డి,మంద విజయ్,మహిళలు,నాగ జ్యోతి,కీర్తి,సితార,ఉష తదితరులు పాల్గొన్నారు.IMG-20231006-WA0238 IMG-20231006-WA0238

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ